వరంగల్ రెడ్ క్రాస్‌కు భూమి,నిధులు కేటాయించండి

తెలంగాణ గవర్నర్‌కు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు విజ్ఞప్తి చేనేత కార్మికుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన అశోక్ బాబు వరంగల్, నవంబర్ 15 (తరంగాలు ప్రతినిధి):వరంగల్ జిల్లాలో రెడ్ క్రాస్ సేవల విస్తరణతో పాటు స్థానిక చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ ప్రతాప్ శుక్లాను వరంగల్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బేతి అశోక్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్ఛం...